కెనడాలో భారత సంతతి మహిళ హత్య

కెనడాలో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై హత్య కేసును నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం కెనడా వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.