కొంపల్లిలోని ‘బిగ్ బాస్కెట్’లో కుళ్లిన కూరగాయాలు

కుత్బుల్లాపూర్ కొంపల్లిలోని బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్కెట్ వేర్​హౌస్​లో ఫుడ్​ సేఫ్టీ ఫ్లయింగ్​ స్క్వాడ్​ తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఆహార పదార్థాలను ప్రమాదకర పరిస్థితుల్లో నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.