కేపీహెచ్ బీని మూడు ముక్కలు చేయొద్దు.. గాంధీ విగ్రహం వద్ద కాలనీవాసుల నిరసన

ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా పేరొందిన కేపీహెచ్​బీ కాలనీని జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో మూడు ముక్కలుగా చేయడంపై కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. కాలనీ మొదటి రోడ్డు గాంధీ బొమ్మ వద్ద శుక్రవారం వారు నిరసన చేపట్టారు.