క్యాన్సర్ బాధిత చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు

అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ డేను పురస్కరించుకొని మంగళవారం నిమ్స్ హాస్పిటల్​లో క్యాన్సర్‌తో బాధిత చిన్నారులకు డ్రాయింగ్​ పోటీలు నిర్వహించారు.