కేయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ రిలీజ్...సెప్టెంబర్ 15 వరకు అప్లికేషన్ల స్వీకరణ

కాకతీయ యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) ఆధ్వర్యంలో 2026- 27 అకాడమిక్ ఇయర్ లో వివిధ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్‌‌ను విడుదలైంది.