కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన.. గజమాలతో ఘన సత్కారం

ఏపీ మంత్రి నారా లోకేష్ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచినవారికి లోకేష్ ధన్యవాదాలు తెలుపనున్నారు.