మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కరీంనగర్ సిటీలో ట్రాఫిక్ మళ్లించినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ దారి మళ్లింపు ఓట్ల లెక్కింపు ముగిసే వరకు అమలులో ఉంటుందన్నారు.