కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జీపీ కార్మికుల ధర్నా

పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని జీపీ కార్మికులు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం ఇచ్చారు.