కరీంనగర్: బదిలీ అయినా పోతలేరు...ఉన్నచోటి నుంచి కదలని హోంగార్డులు

కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఇటీవల ట్రాన్స్ ఫర్ అయిన హోంగార్డులు కొందరు ఉన్న చోట నుంచి కదిలేందుకు ససేమిరా అంటున్నారు.