కర్నాటకలో తమిళనాడు సీన్ రిపీట్.. సీఎం మార్పువేళ బిగ్ ట్విస్ట్
కర్ణాటకలో సీఎం మార్పు దాదాపు ఖరారైనట్టు కనిపిస్తోంది. సీఎం సిద్దరామయ్యను దించేసి డీకే శివకుమార్ నున సీఎం కుర్చీపై కూర్చోబెట్టేందు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం అవుతోంది. ఇప్పటికే తాను...