క్రైమ్‌తో పాటు లవ్, క్రష్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిస్టీరియస్ మూవీ: మహి కోమటిరెడ్డి
రోహిత్, మేఘన రాజ్‌పుత్, అభిద్ భూషణ్, రియా కపూర్ లీడ్ రోల్స్‌లో మహి కోమటిరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టీరియస్’. జయ్ వల్లందాస్ నిర్మించారు. ఈనెల 19న సినిమా విడుదల కానుంది.