కుల సర్వేలో మాలల సంఖ్య తగ్గించిన్రు : మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్
కుల సర్వే తప్పుల తడకగా ఉందని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ ఆరోపించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు.