క్వేక్ అరీనా పబ్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు...

హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న క్వేక్ అరీనా పబ్ పై ఈగల్ టీం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ  తనిఖీల్లో నటి హేమకు నెగిటివ్ రాగా.. ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు పోలీసులు