కృష్ణా నదిలో పడవ బోల్తా.. ముగ్గురు మృతి, మరొకరి కోసం గాలింపు!

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మరొకరి కోసం గాలింపు చేపట్టారు.