ఖానాపూర్ పట్టణంలో అమృత్ 2.0 పనుల్లో నాణ్యత పాటించాలి : బీజేపీ నాయకులు

అమృత్ 2.0 పథకం కింద ఖానాపూర్ పట్టణంలోని రెంకొని వాగు సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా జరుగుతున్న పనులను ఆదివారం బీజేపీ నేతలు పరిశీలించారు.