ఖారా ప్యాకెట్‌లో బల్లి.. సిరిసిల్లలో స్వీట్ హౌస్ షాప్ సీజ్.. రూ. లక్ష ఫైన్

ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ మున్సిపల్ అధికారులు సదరు యాజమాన్యానికి రూ. 1 లక్ష భారీ జరిమానా విధించారు