గంగాధర మండలంలో 13.75 తులాల బంగారంచోరీ

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామంలో సుంకనపల్లి రమేశ్​ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.