గుజరాత్లో ఉగ్రకుట్ర భగ్నం.. 8మంది జైషే మద్దతుదారుల అరెస్ట్
గుజరాత్లో ఉగ్రకుట్రను యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ భగ్నం చేసింది. గుజరాత్ లో క్రియాశీల ఉగ్రవాద నెట్ వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంతో జైష్ ఏ మొహమ్మద్‌కు చెందిన 8 మందిని అనుమానితులను...