గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీ పెట్టెలు, సబ్సిడీ సిలిండర్ల పంపిణీ.. ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన!

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అనేక చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం . అందులో భాగంగా ఆదరణ 3.0 పథకం కింద బీసీలకు వివిధ రకాల ఆధునిక పనిముట్లు అందిస్తోంది. ఈ క్రమంలోనే రజకులకు గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీ పెట్టెలు, రాయితీతో సిలిండర్లు ఇచ్చే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.