గురుకుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లాలో చేపట్టిన సమీకృత గురుకులాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.