ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులు, ఉపాధ్యాయులను కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ కందమామిడి బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.