గిరిజన వర్గాల హక్కులను కాపాడాలి..కేరళ ప్రభుత్వానికి ప్రియాంక లేఖ

రాష్ట్రంలోని గిరిజన వర్గాల అటవీ హక్కుల(పీవీటీజీ) ను కాపాడాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేరళ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ మినిస్టర్ ఓఆర్. కేలుకు లేఖ రాశారు.