గ్రాండ్‌గా మొదలైన 'విప్లవ వీరుడు' షూటింగ్.. రాణి భవానిదేవిగా ఇంద్రజ

బ్రిటిష్ పాలనపై ఎదిరించి నిలబడిన సామాన్యుల పోరాట పటిమను కళ్లకు కట్టేందుకు ‘విప్లవ వీరుడు’ సిద్ధమవుతున్నాడు. భారత స్వాతంత్ర సంగ్రామ నేపథ్యంలో.. సామాన్యులే వీరులై పోరాడిన చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఘనంగా ప్రారంభమైంది. ఏవీ జేఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత