గ్రౌండ్‌లోనే గుక్కపెట్టి ఏడ్చిన టర్కీ ఫుట్బాల్ ప్లేయర్స్.. పరాగ్వే దెబ్బకు వరల్డ్ కప్ నుంచి ఔట్!

Turkey vs Paraguay: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) మెగా టోర్నీలో మరో పెను సంచలనం నమోదైంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టర్కీ (Turkey) జట్టు వరల్డ్ కప్ ప్రయాణం విషాదకరంగా ముగిసింది. ఉత్కంఠభరితంగా జరిగిన నాకౌట్ పోరులో పరాగ్వే (Paraguay) చేతిలో 1–0 తేడాతో టర్కీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.