గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు

గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈనెల 14, 15వ తేదీల్లో సింగరాయకొండ మండలం పాకలలో జరగనున్న బీచ్‌ ఫెస్టివల్‌ లోగోను శుక్రవారం ఆయన రాయల్‌ రీసార్ట్‌లో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, కలెక్టర్‌ పి. రాజాబాబులతో కలిసి ఆవిష్కరించారు.