గెలుపు గుర్రాల వేట!.. ‘స్థానిక’ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు

ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తారా.. ఆ మండలంలో బలమైన వ్యక్తి ఎవరు.. ఆ క్లస్టర్ లో ప్రజలతో సంబంధం కలిగినవారు ఎవరు.. ఆర్థికంగా బలంగా ఉన్నదెవరు.. ఒకవేళ టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత మన పార్టీలోనే ఉంటారా.. జంప్ అవుతారా.. ఇలా అన్ని కోణాల్లో అభ్యర్థుల బలాలపై ఆరా తీస్తూ ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.