గో హత్యలు ఆపండి..గవర్నర్ కు వీహెచ్‌పీ నేతల విజ్ఞప్తి

రాష్ట్రంలో జరుగుతున్న గోవుల అక్రమ రవాణా, పశువుల అక్రమ నిల్వలపై వీహెచ్‌పీ తెలంగాణ బృందం ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను వీహెచ్‌పీ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.