మార్చిలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన రీ-వెరిఫికేషన్ ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం రిలీజ్చేసింది. ఫస్ట్ స్పెల్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆ విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.