చింతకాని: రైతు ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం..సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల

ఈ నెల 10న ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం(మత్కెపల్లి క్రాస్ రోడ్) వద్ద నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కలెక్టర్ దివాకర్ టీఎస్, సీపీ సునీల్ దత్‌తో కలిసి పరిశీలించారు.