చదువు కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల్లో ఆంధ్ర వారే ఎక్కువ! ఈ దేశాలకే డిమాండ్​..

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 2024లో కెనడా, అమెరికా దేశాలు టాప్ డెస్టినేషన్లుగా నిలిచాయని, ఇండియా నుంచి వెళుతున్న వారిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్​ వాసులే ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది.