చేనేత సహకార సంఘాల ఎన్నికలకు  నోటిఫికేషన్ ..ఎనిమిదేండ్ల తర్వాత మగ్గాలకు ఎన్నికలు

చేనేత సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. ఎనిమిదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో జిల్లాలో ఎన్నికల సందడి నెలకొంది.