సింగరేణి మైనింగ్‌‌‌‌ తో  రామప్పకు ముప్పు లేదు...

హైదరాబాద్‌‌, వెలుగు:  మైనింగ్‌‌ వల్ల ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయానికి ముప్పు పొంచి ఉందంటూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలను సింగరేణి యాజమాన్యం ఖండించింది