చైనాలో కండోమ్స్ పై 13% ట్యాక్స్.. బర్త్ రేట్ తగ్గిపోవడంతో ప్రభుత్వ నిర్ణయం

బీజింగ్: జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా బర్త్ రేటును పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కండోమ్‌‌ సహా ఔషధాలు, గర్భ నిరోధక సాధనాలపై 13% వ్యాట్ (వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్) విధించింది.