చరిత్ర సృష్టించిన జమ్మూకాశ్మీర్: 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి విజేత!

దేశవాళీ క్రికెట్ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ విజేతగా నిలిచి జమ్మూకాశ్మీర్ సంచలనం సృష్టించింది. సుమారు 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో (మొదటి టోర్నీ 1934లో ప్రారంభమైంది) జమ్మూకాశ్మీర్ జట్టు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. హుబ్బళిలో కర్ణాటకతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో జమ్మూకాశ్మీర్ జట్టు విజయం ............