చర్లపల్లి జైల్లో ఇన్నోవేషన్స్..యోగ సెంటర్, మినీ గోల్ఫ్‌ కోర్ట్‌

రాష్ట్ర జైళ్ల శాఖ మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. చర్లపల్లి ఓపెన్‌ ఎయిర్ జైల్లో యోగ సెంటర్‌‌, అడ్వెంచర్‌ ‌జోన్, మినీ గోల్ఫ్‌కోర్టును ఏర్పాటు చేయనున్నారు.