చైర్ పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంటం : నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్

ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయామని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ధీమా వ్యక్తం చేశారు.