చెలరేగుతున్న భారత పేసర్లు.. కుప్పకూలిన ఇంగ్లండ్ టాప్ ఆర్డర్
ఇంగ్లండ్‌తో బర్మింగ్ హామ్ (ఎడ్జ్ బాస్టన్) వేదికగా జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత పేస్ బౌలర్లు చెలరేగుతున్నారు. అద్భుతమైన స్పెల్స్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కోలుకోలేని దెబ్బతీశారు.