జీఎంఆర్ చేతికి నాగ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌.. 30 ఏళ్ల లీజుకు తీసుకున్న కంపెనీ

మహారాష్ట్రలోని నాగ్‌‌‌‌పూర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌‌‌‌ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం అధికారికంగా జీఎంఆర్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ కంట్రోల్లోకి వచ్చింది.