జగిత్యాల బల్దియాలో విజిలెన్స్ తనిఖీలు

జగిత్యాల బల్దియాలో సోమవారం విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రెవెన్యూ సెక్షన్‌‌పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.