జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభను సక్సెస్ చేయండి : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఈ నెల 10న నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు.