జనగణనలో స్వీయ నమోదు చేసుకోవాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రక్రియను జిల్లా ప్రజలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని నిర్మల్​కొత్త కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.