జనవరి 14న నేషనల్ ఖోఖో ప్రి క్వార్టర్ ఫైనల్స్.. ముందంజలో మహారాష్ట్ర , రైల్వే స్ టీమ్స్

హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు : కాజీపేట రైల్వే స్టేడియంలో 58వ నేషనల్ సీనియర్స్ ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.