హనుమకొండ జిల్లాలో దివ్యాంగురాలిపై లైంగికదాడి.. నిందితుడు అరెస్ట్

మానసిక దివ్యాంగురాలిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.‌ సీఐ పులి రమేశ్ తెలిపిన మేరకు.. ఎల్కతుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలు(25), ఇంటి వద్దనే ఉంటుంది.