జనవరి 5న పీఎన్‌‌ఎల్‌‌పీపై సుప్రీంలో విచారణ షురూ

ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ ప్రారంభించనుంది. కొత్త సంవత్సరం 2026 జనవరి 5న సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసును విచారణకు తీసుకునే అవకాశాలున్నాయి.