జ్యోతిష్యం: గ్రహాల ప్రభావం..జులైలో వృషభరాశి వారికి కొత్త సవాళ్లు.. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం..!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెల ( 2026 జులై) వృషభ రాశి వారు వ్యక్తిగతంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని పండితులు చెబుతున్నారు. జన్మరాశిలో కుజుని సంచారం వలన ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సూచిస్తున్నారు