యాదాద్రి జిల్లాలో నిర్వాసితులకు రూ.300 కోట్లు..రిలీజ్ చేసేందుకు సీఎం హామీ

యాదాద్రి జిల్లాలో వివిధప్రాజెక్టుల కోసం భూములు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు రూ.300 కోట్లు రిలీజ్​ చేయడానికి సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి తెలిపారు.