జ్యోతిష్యం: చంద్రగ్రహణం సూతకాలం మొదలైంది...  మరికొన్ని గంటల్లో  గ్రహణ ప్రభావం .. .జాగ్రత్తగా ఉండండి..!

మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం ఏర్పడనున్నట్లు ఖగోళ నిపుణులు చెబుతున్నారు. .మార్చి3న హైదరాబాద్‌లో కనిపించే చంద్రగ్రహణం పాక్షికంగా చివరి 27 నిమిషాలు దర్శనమిస్తుంది. చంద్రగ్రహణ సమయానికి 9 గంటలు మందుగా అంటే  ఈ రోజు ( మార్చి 3) ఉదయం 6:22 గంటలకు సూతకాలం మొదలైంది.  ఆ సమయం నుంచి ప్రభావం కొద్ది కొద్దిగా ప్రారంభమయిందని