జర్నలిస్టులేమైనా తీవ్రవాదులా? : హరీశ్ రావు

పాలన చేతగాని కాంగ్రెస్ సర్కారు.. పండుగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు.