జూలై 1 నుంచి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద బహుళ అంతస్తుల ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.