జస్ట్ 2.30 గంటలే.. హైదరాబాద్‌ టూ విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. ఇక దూసుకెళ్లడమే

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు సాగించే వారికి త్వరలోనే అదిరిపోయే గుడ్‌న్యూస్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీ సందర్భంగా చర్చించారు. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి అనుమతులు జారీ చేయాలని కోరారు.